Surprise Me!

IPL 2019 : MS Dhoni Daughter Ziva Dhoni Cute Cheers Papa Video Goes Viral Now | Oneindia Telugu

2019-03-27 2 Dailymotion

IPL 2019:Ziva Dhoni enthusiastically cheered on her father as MS Dhoni walked out to bat for Chennai Super Kings against Delhi Capitals at the Feroz Shah Kotla on Tuesday.
#MSDhoni
#ZivaDhoni
#ChennaiSuperKings
#RishabhPant
#ipl2019
#FerozShahKotla
#DelhiCapitals
#DCvsCSK
#cricket

సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు బ్యాక్ టు బ్యాక్ విజయాలతో జోరు కొనసాగిస్తోంది. గత శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో గెలుపొందిన చెన్నై.. మంగళవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేయగా.. ఛేదనలో చెన్నైకి ఓపెనర్ షేన్ వాట్సన్ మెరుపు ఆరంభమిచ్చినా.. ఆ జట్టు మిడిల్ ఓవర్లలో కాస్త తడబడినట్లు కనిపించింది. కానీ.. ఆఖర్లో కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని బ్యాట్ ఝళిపించడంతో చెన్నై మరో 2 బంతులు మిగిలి ఉండగానే 150/4తో విజయాన్ని అందుకుంది.

Buy Now on CodeCanyon